Aagipo Baalyama Song Lyrics In Telugu And English – Mahanati Movie 2018

Movie Name: Mahanaati
Lyrics: Ramajogayya Sastry
Music Director: Mickey J Meyer
Singer: Anurag Kulakarni
Cast:

Aagipo Baalyama Song Lyrics In Telugu

ఆగిపో బాల్యమా, నవ్వులో నాట్యమా… సరదా సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగమా, పాటలో రాగమా… చిటికెల తాళాలు వేద్దాం
ఇంతలో వెళిపోకుమా
వెంట వచ్చే నేస్తమా
ఇంతలో వెళిపోకుమా వెంట వచ్చే నేస్తమా
తొందరగా నన్నే పెంచేసి నువ్వేమో చినబోకుమా
ఆగిపో బాల్యమా, నవ్వులో నాట్యమా… సరదా సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగమా, పాటలో రాగమా
ఊరికే పనిలేక, తీరిక అస్సలులేక
తోటలో తూనిగాల్లె తిరిగొద్దామ ఎంచక్కా
అంత పొడుగెదిగాక తెలుసుకోలేరింక
సులువుగా ఉడతల్లె చెట్టెక్కే ఆ చిట్కా
నింగికి నిచ్చెన వెయ్యవే
నింగికి నిచ్చెన వెయ్యవే
గుప్పెడు చుక్కలు కొయ్యవే
హారం మల్లె రేపటి మెళ్ళో వెయ్యవే
నీ పిలుపే అంది, నలువైపుల నుండి
అరచేతుల్లో వాలాయి నీ మది కోరిన కానుకలన్నీ
ఆగిపో బాల్యమా, నవ్వులో నాట్యమా… సరదా సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగమా, పాటలో రాగమా

Aagipo Baalyama Song Lyrics In English

Aagipo balyama navvulo natyama
Sarada sirimuvvalavudham
Yetilo vegama patalo ragama
Chitikela talalu vedham

Inthalo vellipokuma
Ventavache nestama
Thondaraga nanne penchesi
Nuvvemo chinnabokuma

Aagipo balyama navvulo natyama
Sarada sirimuvvalavudham
Yetilo vegama patalo ragama

Vurike panileka tirika asalu leka
Thotalo tunigalle tirigodhama enchakka
Anta podugu edhigaka telusukolerinka
Suluvuga vudathale chetteke aa chitka

Ningiki nichenna veyyave
Guppedu chukkalu koyyave
Harram malle repati mello veyyave
Nee pilupe andhe nalu vaipula nunde
Aarachethillo valali
Ne madhi korina kanukalanni

Aagipo balyama navvulo natyama
Sarada sirimuvvalavudham
Yetilo vegama patalo ragama

Leave a Reply

Your email address will not be published.