Chinukula Raali Lyrics In Telugu – Naalugu Stambhaalaata Movie

Song Name: Chinukulaa Raali
Movie Name: Naalugu Stambhaalaata
Singers: S.P Bala Subramanyam, P.Susheela
Music Director: Raajan Nagendran
Diretor: Haasya Brahmma Jandhyaala

Chinukula Raali Lyrics In Telugu

చినుకులా రాలి… నదులుగా సాగి….
వరదలైపోయి… కడలిగాపొంగు…
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా

చినుకులా రాలి… నదులుగా సాగి….
వరదలైపోయి… కడలిగాపొంగు…
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

ఆకులురాలె వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే… కుంకుమపూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలుకోరె జన్మలలోని నేవేచి వుంటనులే … జన్మలుదాటె ప్రేమను నేనై నేవెల్లువౌతానులే ..
ఆ చల్లని చాలులే

హిమములా రాలి .. సుమములై పూసి..
రుతువులై నవ్వి.. మధువులై పొంగి
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైన సిధిలమైన… విడిచిపోబోకుమా.. విరహమై పోకుమా

తొలకరికోసం తొడిమనునేనై.. అల్లడుతున్నానులే .. పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే
నింగికినేలా అంటిసలాడె .. ఆ పొద్దురావాలిలే .. నిన్నలు నీడై.. రేపటి నేడై నాముద్దు తీరాలిలే…
తీరాలు చేరాలిలే

మౌనమై మెరిసి… గానమై పిలిచి…
కలలతో అలిసి… గగనమై ఎగసి ..
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమ.. హా..ప్రేమ మనమే సుమ …

చినుకులా రాలి… నదులుగా సాగి….
వరదలైపోయి… కడలిగాపొంగు…
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా

Chinukula Raali Lyrics In English

Chinukula Raali Nadhuluga Saagi
Varadalai Poyi Kadaliga Pongu
Nee Prema Naa Prema Nee Pere Naa Prema
Nadhivi Neevu Kadali Nenu
Marichipobokumaa Mamata Neeve Suma

Follow Chinukula Raali Song
on Bandsintown
Chinukula Raali Nadhuluga Saagi
Varadalai Poyi Kadaliga Pongu
Nee Prema Naa Prema Nee Pere Naa Prema

Aakulu Raale Vesavi Gaali
Naa Prema Nittoorpule
Kumkuma Poose Vekuva Neevai
Tevaali Odhaarpule

Premalu Kore Janmalalone
Ne Vechi Untaanule
Janmalu Daate Premanu Nenai
Ne Velluvavuthaanule

Himamulaa Raali Sumamulai Poosi
Ruthuvulai Navvi Madhuvulai Pongu
Nee Prema Naa Prema Nee Pere Naa Prema
Shishiramaina Shidhilamaina Vidichi Pobokuma
Virahamai Pokumaa

Tholakari Kosam Thodimanu Nenai
Allaaduthunnaanule
Pulakaramooge Puvvula Kosam
Vesaaruthunnaanule

Ningiki Nela Antisalaade
Aa Poddhu Raavaalile
Ninnalu Nedai Repati Needai
Naa Muddhu Theeraalile
Aa Teeraalu Cheraalile

Mounamai Merisi Gaanamai Pilichi
Kalalatho Alisi Gaganamai Egasi
Nee Prema Naa Prema Thaaraade Mana Prema
Bhuvanamaina Gaganamiana
Premamayame Sumaa
Prema Maname Suma

Chinukula Raali Naduluga Saagi
Varadalai Poyi Kadaliga Pongu
Nee Prema Naa Prema
Nee Pere Naa Prema

Leave a Reply

Your email address will not be published.