Jiyyangari Inti Song Lyrics in Telugu & English – Aparichithudu Film
Movie Name: Aparichitudu
Music Director: Haris Jayaraj
Cast: Chiyan Vikram, Sadha
Director: Shankar
Producers: Subramanyam, Rupesh
Movie Released Date: 17th June, 2005
Jiyyangari Inti Song Lyrics in Telugu
జగదానంద కారకా
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా
గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక
సదా సకల… జగదానంద కారకా
ససనిపాప ససరిసా సమమగా
సమమాప పమమపమమ
రిరిసమారిసస నిపాప మమప
సాస నినిస నినిస నినిసానిప
రిసానిప సానిపమమ నిపమరి పామరిస
పప సస నిపమరిస రిగమ
జగదానంద కారకా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా, ఆ ఆఆ
నీ వంటి తరుణి… పుడమిన లేదే
ఇకపై పుడితే… అది మన పాపే
నీ వంటి ఘనుడు… జగతిలో లేడే
ఘనుడితో వలపు… సులభం కాదే
అజ్ఞానంలో ఉండే… ఆనందమిదే
వలపుల బడిలో… బాలకుడే పండితుడే
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా
ఆఆ ఆఆ ఆ
తాం తత తకుదికుజిన్న
తకదొం తత తకుదికుజిన్న
తాం తత తకుదికుజిన్న తై
తోంత తకుదికుజిన్న
సగమ నిపమగ గమప
పససనిని నిప పమమామగ
సగమా నిపమగ గమప
పససనిని నిపప మపమగ
తోంత తకుదికుజిన్న
మకరందం పొడి సిద్ధం చేసి
దాన్లో స్వర్ణగంధం కొంచం కొంచం కలిపి
హరివిల్లులోని వర్ణాలద్ది బ్రహ్మే మలిచాడో
శతకోటి పువ్వులుతెచ్చి జంటపూలుగ మలిచాడో
నీ పెదవుల్లోంచి పల్లవించు వేదం
మన పెదవుల్లోంచి ప్రభవించు జీవం
కౌగిట్లో నే ఇవ్వు ముద్దుకి అనుమతి ఒకపరి
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా, ఆ ఆఆ
సనిప నిపమ పమగమ గసగమప
ఆ ఆ, నింగిని నేలపైకి దించి
చిరు నక్షత్రాల తోరణాలే అమర్చి
సిరి మల్లెపూల పందిరి కింద
మాలని వేస్తావా
నీ ముద్దులతోనే నింగీ నేలను
ఏకం చేస్తావా
మింటి వానలోస్తే… పైరు పెరిగేను
జంట వానలొస్తే… సృష్టి జరిగేను
జాలమేనోయ్ ప్రియా
సొగసులో తప్పులు జరగని
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి పురుషా
జియ్యంగారి ఇంటి సొగసా, ఆ
నీ వంటి తరుణి… పుడమిన లేదే
ఇకపై పుడితే… అది మన పాపే
నీ వంటి ఘనుడు… జగతిలో లేడే
ఘనుడితో వలపు… సులభం కాదే
అజ్ఞానంలో ఉండే ఆనందమిదే
వలపుల బడిలో… బాలకుడే పండితుడే
జియ్యంగారి ఇంటి పురుషా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి పురుషా, పురుషా