Naaku Neeku Nokia Song Lyrics In English & Telugu – Aparichithudu Movie Song Lyrics
Movie Name: Aparichitudu
Music Director: Haris Jayaraj
Cast: Chiyan Vikram, Sadha
Director: Shankar
Producers: Subramanyam, Rupesh
Movie Released Date: 17th June, 2005
Naaku Neeku Nokia Song Lyrics In English
Aaha Aaha
Naaku Neeku Nokia… Ika Repo Maapo Maafia
Cappuccino Coffee Yaa Sofiyaa
Naaku Neeku Nokia… Ika Repo Maapo Maafia
Cappuccino Coffee Yaa Sofiyaa
Ho, Thermocol Shilpamlaa Nuvve Unte
Ninnante Chinni Thella Banthulu Nenule
Panneeti Shilpamla Nuvve Naalo Munakesthe
Lolona Dhaahaale Theerule
Aiwa, Aiwa Aiwa… Aiwa Andam Raava
Aiwa Aiwa… Aiwa Ekam Kaavaa
Premala Rojuna Puttaa… Kalalanu Tintu Perigaa
Nadiche Manasuni Kalisaa, Enaade
Premaki Vote Vi Nuvve… Hollywood Movie Vi Nuvve
America Map Vi Nuvve… Ninu Nachhaale
Ika Premalu Top Ten Varasalalo
Ee Bhumila Pradhamam Manamele, Aahaa
Ika Premalu Top Ten Varasalalo
Ee Bhumila Pradhamam Manamele
Oho Ho, O Remo O Remo… Oo Remo
Cheyyaalaa Neramo Ghoramo
Cool Honey Cool Honey… Cool Honey
Taaganaa Teneni Cool Honey
Naaku Neeku Nokia Ika Repo Maapo Maafia
Cappuccino Coffee Yaa Sofiyaa
(Nokiaa Sofiyaa… Nokiaa Sofiyaa)
Cyanide Cyanide Look-u Tho
Granade Granade Guritho
Siggu Bidiyam Champe Hanthakudaa
Apple Laptop Kanne Odilo Pettuku Ninne
Vellarigela Nene Bathimaale
Nuvvu Octopus Chetulatho… Chutti Padeshaav
Oka Atom Bomb Pranamloki… Netti Padeshaav
Nuvvu Octopus Chetulatho… Chutti Padeshaav
Oka Atom Bomb Pranamloki… Netti Padeshaav
Cool Honey Cool Honey… Cool Honey
Taaganaa Teneni Cool Honey
Oho Ho, O Remo O Remo… Oo Remo
Cheyyaalaa Neramo Ghoramo
Naaku Neeku Nokia… Ika Repo Maapo Maafia
Cappuchino Coffee Ya Sofiyaa
Naaku Neeku Nokia Ika Repo Maapo Maafia
Cappuccino Coffee Yaa Sofiyaa
Thermocol Shilpamlaa Nuvve Unte
Ninnante Chinni Thella Banthulu Nenule
Panneeti Shilpamla Nuvve Naalo Munakesthe
Lolona Daahale Theerule
Aiwa Aiwa Aiwa… Aiwa Andam Raava
Aiwa Aiwa… Aiwa Ekam Kaavaa
Naaku Neeku Nokia Ika Repo Maapo Maafia
Cappuccino Coffee Yaa Sofiyaa
Oo Oo, Nokiaa Sofiyaa… Nokiaa Sofiyaa
Nokiaa Sofiyaa… Nokiaa Sofiyaa
Naaku Neeku Nokia Song Lyrics In Telugu
ఆహ ఆహ
నాకు నీకు నోకియా… ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా సోఫియా…
నాకు నీకు నోకియా… ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా సోఫియా
హో, థర్మకోల్ శిల్పంలా… నువ్వే ఉంటే
నిన్నంటే చిన్ని తెల్ల బంతులు నేనులే
పన్నీటి శిల్పంలా… నువ్వే నాలో మునకేస్తే
లోలోన దాహాలే తీరులే
ఐవా, ఐవా ఐవా… ఐవా అందం రావా
ఐవా ఐవా… ఐవా ఏకం కావా
నాకు నీకు నోకియా…ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా సోఫియా
ప్రేమల రోజున పుట్టా… కళలను తింటూ పెరిగా
నడిచే మనసుని కలిసా, ఈనాడే
ప్రేమకి ఓటువి నువ్వే… హాలీవుడ్ మూవీవి నువ్వే
అమెరికా మ్యాపువి నువ్వే… నిను నచ్ఛాలే
ఇక ప్రేమలు టాప్ టెన్ వరసలలో
ఈ భూమిల ప్రధమం మనమేలే, ఆహా
ఇక ప్రేమలు… టాప్ టెన్ వరసలలో
ఈ భూమిల ప్రధమం మనమేలే
ఓహో హో, ఓ రెమో ఓ రెమో… ఓ రెమో
చెయ్యాలా నేరమో ఘోరమో
కూల్ హనీ కూల్ హనీ… కూల్ హనీ
తాగనా తేనెని కూల్ హనీ
నాకు నీకు నోకియా… ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా టాఫీయా
(నోకియా సోఫియా… నోకియా సోఫియా)
సైనైడ్ సైనైడ్ లుక్కుతో… గ్రెనేడ్ గ్రెనేడ్ గురితో
సిగ్గు బిడియం చంపే, హంతకుడా
ఆపిల్ లాప్టాప్ కన్నె… ఒడిలో పెట్టుకు నిన్నే
వెళ్ళరిగేలా నేనే బతిమాలే
నువ్వు ఆక్టోపస్ చేతులతో… చుట్టి పడేశావ్
ఒక ఆటమ్ బాంబు ప్రాణంలోకి… నెట్టి పడేశావ్
నువ్వు ఆక్టోపస్ చేతులతో… చుట్టి పడేశావ్
ఒక ఆటమ్ బాంబు ప్రాణంలోకి… నెట్టి పడేశావ్
కూల్ హనీ కూల్ హనీ… కూల్ హనీ తాగనా
తేనెని కూల్ హనీ
ఓహో హో, ఓ రెమో ఓ రెమో… ఓ రెమో చెయ్యాలా
నేరమో ఘోరమో
నాకు నీకు నోకియా… ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా సోఫియా, (సోఫియా)
నాకు నీకు నోకియా…ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా సోఫియా, ఆల్ రైట్
థర్మకోల్ శిల్పంలా… నువ్వే ఉంటే
నిన్నంటే చిన్ని తెల్ల బంతులు నేనులే
పన్నీటి శిల్పంలా… నువ్వే నాలో మునకేస్తే
లోలోన దాహాలే తీరులే
ఐవా ఐవా… ఐవా అందం రావా
హ, ఐవా ఐవా… ఐవా ఏకం కావా
నాకు నీకు నోకియా… ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా టాఫీయా
ఓఓ ఓ, నోకియా సోఫియా… నోకియా సోఫియా
నోకియా సోఫియా… నోకియా సోఫియా