Vaadu Nadipe Bandi Song Lyrics in Telugu from George Reddy Movie
Movie: George Reddy
Music: Suresh Bobbili
Singer: Mangli
Lyrics: Mittapally Surendar
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..
వాడు వస్తుంటే వీధంతా ఇంజిన్ సౌండు… మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు..
చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు..
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..
హార్ జాయ్ సబ్ ఉస్కీ… బాతోమ్మే కో కర్లే..
జాయే ఓ సబ్ కో… కాబొంకే గర్ పర్
ఉస్కీ ఆంఖే జ మక్తి… చింగారి జైసే
బాతోమ్మే బిజిలి చూటా దిల్ పే సే..
ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే… నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు..
నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే… వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు..
అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్… ఏ దునియాలో దొరకదే ఆ బాడీ నాకు
నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు..
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..
వేగంగా నా వైపే దూసుకు వచ్చి… నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు
ఒంటరిగా ఒక్కడల తిరుగుతు ఉంటే… నన్ను వేదించే వాడి వెనక ఖాళీ సీటూ..
దారులు చూపించు వాడి చూపుడు వేలు… చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు..
ఏడడుగులేసి ఇచ్చుకుంట.. నా వందేళ్లు..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు..
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు..
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..