Zari Zari Panche Katti Song Lyrics in Telugu and English| Telugu Folk Song

Zari Zari Panche Katti Song Lyrics in Telugu and English. This is Telugu Folk Song released in the year 2022, here are the lyrics of Zari Zari Panche Katti Song

  • Song Name: Zari Zari Panche Katti
  • Movie Name: Telugu Folk Songs
  • Cast: Maanas, Vishnu Priya
  • Music Director: Madeen SK
  • Year: 2022
  • Music Label: Nivriti Vibes
  • Lyricist: Suddala Ashok Teja
  • Singers: Sravana Bhargavi, Saketh Komanduri & Spoorthi Jithender

Zari Zari Panche Katti Song Lyrics In Telugu

జరీ జరీ పంచె కట్టి
జారుడు గోచి పెట్టి
జరీ జరీ పంచె కట్టి
జారుడు గోచి పెట్టి
జారుతున్నావు రో
చెయ్యి జారుతున్నావ్ రో
జారుతున్నావు రో
చెయ్యి జారుతున్నావ్ రో

ఏలికి నా కాలికి
నా కంటికి నా ఒంటికి
జారుతున్నావు రో
చెయ్యి జారుతున్నావ్ రో
జారుతున్నావు రో
చెయ్యి జారుతున్నావ్ రో

జరీ జరీ జరీ జరీ
జరీ జరీ చీరే కట్టి
జారుడు పంచ గట్టి
రానే రమ్మంటి నా రాణి
నువ్వంటి…

వెలికి నీ కాలికి
నీ కంటికి మునిపంటికి
యాడ జారిందే నీ కాదనే ఉందే
యాడ జారిందే నీ కాదనే ఉందే
జారుతున్నావు రో
చెయ్యి జారుతున్నావ్ రో పిలగా..
జారుతున్నావు రో
చెయ్యి జారుతున్నావ్ రో

ఓయే రింగు రింగుల రొమ్ము మీద
రింగుల రోమాలున్నై
రింగు రింగుల రొమ్ము మీద
రింగుల రోమాలున్నై
రింగోలున్నావు రో
పులి రాంగో లున్నావు రో
రింగోలున్నావు రో
పులి రాంగో లున్నావు రో
ఎతుకి నా నెత్తికి
పూ గుత్తికి కాసి కత్తికి
వొంగకున్నావు రో
నాకు లొంగున్నావు రో
వొంగకున్నావు రో
నాకు లొంగున్నావు రో

అరేరేయ్..
చెంగు చెంగు చెంగు చెంగు
చెంగు చెంగున జింక లాగ
దొంగ నేల వంక లాగా
చెంగు చెంగున జింక లాగ
దొంగ నేల వంక లాగా
బంగారు బంతి సాతుంగ రమ్మంటి
బంగారు బంతి సాతుంగ రమ్మంటి
ఎతుకి నీ నెత్తికి
పూ గుత్తికి కాసి కత్తికి
దూరమ్గా యాదున్నే
ఎదురుంగలే ఉన్నే
దూరమ్గా యాదున్నే
ఎదురుంగ్ల్నే ఉన్నే పిల్ల

జారుతున్నావు రో
చెయ్యి జారుతున్నావ్ రో
జారుతున్నావు రో
చెయ్యి జారుతున్నావ్ రో

ఎండరెందరున్నాగానీ
మండలంలో గోవిందు లాగ
ఎండరెందరున్నాగానీ
మండలంలో గోవిందు లాగ
మందంగున్నావ్ రో
హరి చందంగున్నావ్ రో
మందంగున్నావ్ రో
హరి చందంగున్నావ్ రో
పొరుకు, మేడ పెరుకు
నా జోరుకు, పధహారుకు
అంధకున్నావ్ రో
బాగున్నావ్ రో
అంధకున్నావ్ రో
బాగున్నావ్ రో

ముండారెందరు, ముండరెందరు
ముందరెందరు ఉన్నా కానీ
పొందు కోరి వొచ్చినొన్ని
ముందరెందరు ఉన్నా కానీ
పొందు కోరి వొచ్చినొన్ని
తొండరెందుకే, ఈ రాద్ధి ఎండాకే
తొండరెందుకే, ఈ రాద్ధి ఎండాకే
పొరుకు, మేడ పెరుకు
నీ జోరుకు, పదహారుకు
బంధినైతినే, నీ బంధనైతినే
బంధినైతినే, నీ బంధనైతినే

జారుతున్నావు రో
చెయ్యి జారుతున్నావ్ రో
జారుతున్నావు రో
చెయ్యి జారుతున్నావ్ రో

వెలికి నీ కాలికి
నీ కంటికి మునిపంటికి
యాడ జారిందే నీ కాదనే ఉందే
యాడ జారిందే నీ కాదనే ఉందే

Zari Zari Panche Katti Song Lyrics In English

Zari zari panche katti
Jaarudu gochi petti
Zari zari panche katti
Jaarudu gochi petti
Jaaruthunnavu ro
Cheyi jaaruthunnav ro
Jaaruthunnavu ro
Cheyi jaaruthunnav ro

Eliki naa kaaliki
Naa kantiki naa ontiki
Jaaruthunnavu ro
Cheyi jaaruthunnav ro
Jaaruthunnavu ro
Cheyi jaaruthunnav ro

Zari zari zari zari
Zari zari cheere katti
Jaarudu pancha gatti
Raane rammanti naa rani
Nuvvanti…

Veliki nee kaaliki
Nee kantiki munipantiki
Yada jarinde nee kaadane unde
Yada jarinde nee kaadane unde
Jaaruthunnavu ro
Cheyi jaaruthunnav ro pilaga..
Jaaruthunnavu ro
Cheyi jaaruthunnav ro

Oye ringu ringula rommu meeda
Ringula romaalunnai
Ringu ringula rommu meeda
Ringula romaalunnai
Ringolunnavu ro
Puli rango lunnavu ro
Ringolunnavu ro
Puli rango lunnavu ro
Ethuki naa netthiki
Poo gutthiki kasi katthiki
Vongakunnavu ro
Naaku longakunnavu ro
Vongakunnavu ro
Naaku longakunnavu ro

Arererey..
Chengu chengu chengu chengu
Chengu chenguna jinka laaga
Donga nela vankaa laaga
Chengu chenguna jinka laaga
Donga nela vankaa laaga
Bangaru banthi saatunga rammanti
Bangaru banthi saatunga rammanti
Ethuki nee netthiki
Poo gutthiki kasi katthiki
Dooramga yaadunne
Edurungale unne
Dooramga yaadunne
Edurunglne unne pilla

Jaaruthunnavu ro
Cheyi jaaruthunnav ro
Jaaruthunnavu ro
Cheyi jaaruthunnav ro

Endarendarunnagani
Mandalo govindu laga
Endarendarunnagani
Mandalo govindu laga
Mandangunnav ro
Hari chandangunnav ro
Mandangunnav ro
Hari chandangunnav ro
Poruku, meda peruku
Naa joruku, padhahaaruku
Andhakunnav ro
Baagandhangunnav ro
Andhakunnav ro
Baagandhangunnav ro

Mundaarendaru, mundarendaru
Mundarendaru unna kaani
Pondhu kori vocchinonni
Mundarendaru unna kaani
Pondhu kori vocchinonni
Tondarenduke, ee raddhi endaake
Tondarenduke, ee raddhi endaake
Poruku, meda peruku
Nee joruku, padhahaaruku
Bandhinaitine, nee bandhaanaitine
Bandhinaitine, nee bandhaanaitine

Jaaruthunnavu ro
Cheyi jaaruthunnav ro
Jaaruthunnavu ro
Cheyi jaaruthunnav ro

Veliki nee kaaliki
Nee kantiki munipantiki
Yada jarinde nee kaadane unde
Yada jarinde nee kaadane unde

Zari Zari Panche Katti Full Video Song

Leave a Reply

Your email address will not be published.